రేపట్నుంచి 10 రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

Facebook
Twitter
Telegram
WhatsApp

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్‌ విధించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌.

10 రోజుల పాటు లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలకు అవకాశం ఇచ్చింది. రేపటి నుంచే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు కానుంది. కొవిడ్‌ టీకా కొనుగోలుకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కేబినెట్‌ నిర్ణయించింది.