(Police Leaving Ex -MLA Puttamadhu) పుట్టమధును వదిలేసిన పోలీసులు…! విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ…

Facebook
Twitter
Telegram
WhatsApp

पेद्दापल्ली: ज्ञात हो कि, तीन माह पूर्व 17 फरवरी को दिनदहाड़े बीच सड़क पर हाईकोर्ट वकील गट्टू वामनराव दंपति हत्या के मामले ने पूरे राज्य में सनसनी फैला गई थी।

हालांकि, वामनराव के पिता ने पुलिस में शिकायत दर्ज कराई थी कि पेद्दापल्ली जिलापरिषद के अध्यक्ष पुट्टा मधु हत्याओं में शामिल थे। इस बीच, पुट्टा मधु पिछले कुछ दिनों से मंथनी से लापता है। इससे उनके बारे में संदेह पैदा हुआ।

పెద్దపల్లి : లాయర్ వామన్‌రావు దంపతుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యలకు, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధుకు సంబంధం ఉందని వామన్‌రావు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే పుట్టమధు గత కొన్నిరోజులుగా కనిపించకుండా పోయాడు. దీంతో అతడిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన రామగుండం పోలీసులు పుట్టమధు ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడికి వెళ్లి అతడిని అరెస్ట్ చేసి రామగుండం కమిషనరేట్‌కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు.

మూడు రోజుల నుంచి విచారణ చేసిన పుట్టా మధును కేసుకు సంబంధించి పలు అంశాలపై ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో విచారణ ముగిసిన అనంతరం పోలీస్ కస్టడీ నుంచి సోమవారం అర్థరాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. ఇదే సమయంలో తిరిగి విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అయితే పుట్ట మధును మూడురోజుల పాటు విచారించిన బలమైన సాక్ష్యాలు ఏవీ బయటకు రాలేదని సమాచారం. రెండు కోట్ల లావాదేవీలకు సంబంధించి ఎక్కడా కూడా ఆధారాలు లభించలేదని తెలుస్తోంది.

సోమవారం రామగుండం కమిషనరేట్‌లో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, ఆయన భార్య శైలజతో పాటు మధుకు సన్నిహితుడిగా పేరున్న కమాన్‌పూర్‌ వ్యవసాయ కమిటీ ఛైర్మన్‌ పూదరి సత్యనారాయణను అధికారులు రోజంతా వివిధ కోణాల్లో ప్రశ్నించారు. హత్యకు ముందు, తరువాత జరిగిన ఫోన్‌ కాల్‌డాటాతో పాటు ఆర్థిక లావాదేవీల పైనే పోలీసులు ఆరా తీసినట్లు సమాచారం.

तेलंगाना के रामागुंडम पुलिस विगत सप्ताह में महाराष्ट्र के वणी में सर्चिंग ऑप्शन की थी लेकिन पुट्टा मधु उनके हाथ नहीं लगा, रामागुंडम पुलिस ने पुट्टा मधु को आंध्र प्रदेश के भीमावरम में हिरासत में लिया और उसे पूछताछ के लिए रामागुंडम आयुक्तालय ले आए।

तीन दिनों तक जांच के दायरे में रहे पुट्टामधु से मामले से जुड़े विभिन्न मुद्दों पर पूछताछ की गई। इस संबंध में जांच के निष्कर्ष के बाद पुट्टा मधु को सोमवार देर रात पुलिस हिरासत से घर भेज दिया गया। जब भी उन्हें इस संदर्भ में बुलाया गया तो हाज़िर होने के आदेश दिया गया।

वर्तमान में यह मामला राज्य में चर्चा का विषय बन गया है। हालांकि, पुलिस द्वारा तीन दिनों से पुट्टा मधु से पूछताछ करने के बाद उनके विरुद्ध कोई मजबूत सबूत सामने नहीं आया है। ऐसा लगता है कि दो करोड़ के लेन-देन के संबंध में कहीं कोई सबूत नहीं मिला है।

रामागुंडम आयुक्तालय में सोमवार को, पेड्डपल्ली जिलापरिषद के अध्यक्ष पुट्टा मधु, उनकी पत्नी शैलजा के साथ, कामनपुर कृषउत्पन बाजार समिति के अध्यक्ष पुदरी सत्यनारायण को अधिकारियों द्वारा दिन भर विभिन्न कोणों में पूछताछ की गई। इस जांच में यह पता चला है कि पुलिस हत्या के पहले और बाद में होने वाले फोन कॉल डेटा के साथ-साथ दो करोड़ का वित्तीय लेनदेन दिशा में जांच की ऐसी जानकारी प्राप्त हुई।