రాజూరా తాలూకాలో పులి బీభత్సంపై అటవీశాఖామంత్రి ని కొరిన యం పి సురేషు ధానోర్ కర్
చంద్రపూర్ : జిల్లాలోని రంజూర, విరూర్ అటవీక్షేత్రంలో గత ఎనిమిది నెలల్లో ఎనిమిది మంది రైతులకు హతమార్చింది. పలు పెంపుడు జంతువులనూ బలితీసుకుంది. దీంతో ఎంపీ సురేష్ ధనోర్కర్ శనివారం అటవీ మంత్రి రాథోడ్ తో చరవాణి ద్వారా పులిని హతమార్చేందుకు అనుమతిని కోరారు. పులి గత 22 నెలలనుంచి రా జూర,విరూర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తూ, ఎనిమిది అమాయక రైతులు బలితీసుకుంది.. మూగ్గురు రైతులకు గాయపడ్డారు. ఆ తరువాత అటవీ శాఖ ఈ పులిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. 15 కెమెరాలు, బోనులు అమర్చింది. అటవీ సిబ్బంది జట్లు గా రోజా శోధిస్తున్నారు. అయితే, పులిని పట్టుకోవడంలో అటవీ శాఖలో విజయం సాదించ లేదు. దాదాపు 21 గ్రామాలు ఈ అడవి పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతం వాసుల యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ జరుగుతోంది. పత్తి, వరి, సోయాబీన్ పంటలు ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో నాటబడ్డాయి. రైతులు పొలం పనులల్లో బిజీగా ఉన్నారు. కొద్ది రోజులు నుంచి పోలం వైపు వెళ్ళేందుకు రైతులు జంకుతున్నారు.అటవీ శాఖ సిబ్బందికి పులి కనుగొనబడలేదు. ఇది అటవీ శాఖ ప్రత్యేక వైఫల్యం. ఇంతలో, శనివారం ఎంపి బాల ధన్కోర్ చీఫ్ ఫారెస్ట్ గార్డియన్ ప్రవిన్ కుమార్ తో సమావేశం తీసుకున్నాడు. అటవీ మంత్రి రాథోడ్ను మొబైల్ ఫోన్తో చర్చించారు. ఈ చర్చలో, రాక్షస పులి బాధితుల వివరాలు అతను మంత్రికి తెలియజేశాడు. అతను ఈ టైగర్ ను షూట్ చేయాలని మంత్రిని డిమాండ్ను డిమాండ్ చేసాడు. ఈ సమయంలో, జైష్ట నేత వినోద్ దత్తాత్రేయ, మైనారిటే సె, అధ్యక్షుడు సోహైలుల్ రాజార సీనియర్ జర్నలిష్టు ఉమాకాంత్ దాండే పాల్గోన్నారు.