యువ ఇంజినీర్ ‘శుభమ్’ దారుణ హత్య…

0
419
Facebook
Twitter
Telegram
WhatsApp

చంద్రపూర్ : జిల్లా గుగ్గూస్ పట్ట ణంలో గతనె లలో అదృశ్యమైన శుభమ్ ఫుటానే ( 25 ) ను తాము హత్య చేసినట్లు నింది తుడు గణేష్ పింపల్ పెండే శనివారం పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. దీంతో పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.

గుగ్గూస్ పట్టణం లోని రాంనగర్‌లో నివాసముంటున్న దిలీప్ పుటానే కుమారుడు శుభమ్ ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఇంటి వద్దనే – ఉంటున్నాడు. జనవరి జనవరి 17 , 2021 న సాయంత్రం అయిదు గంటలకు మిత్రు లతో కలసి భోజనం చేసేందుకు ద్విచక్ర వాహనం పై బయటికి వెళ్లారు. అర్ధరాత్రి S అయినా శుభమ్ ఇంటికి రాకపోవడంతో – తన తల్లి అతని చరవాణికి ఫోన్ చేసింది. చరవాణి తీసిన అగంతకుడు – మీ కుమారుడు తమవద్దనే ఉన్నాడని రెండు రోజులలో రూ .30 లక్షలు ఇచ్చి – తీసుకెళ్లాలన్నాడు . దీంతో పోలీసులను ఆ ఆశ్రయించిన తల్లిదండ్రులు తమ కుమా e రుడి ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు. కేసు దర్యాప్తు చేసిన గుగ్గూస్ పోలీసులు అనుమానితుడు గణేష్ పింప ల్ షెండెను అదుపులోకి తీసుకొని విచా రించగా శుక్రవారం శుభమ్ ను గుగ్లూస్ పట్టణంలోని స్వాగత్ లాన్ వద్ద కాల్చి వేసినట్లు తెలిపారు.

దీంతో నిందితుడు గణేషను వెంట పెట్టుకొని చంద్రపూర్ ఉపవిభాగీయ అధికారి నాండేకర్ ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా కాలిబూడిదైన మృతదేహం పుర్రె , ఎము కలు కనిపించాయి. నిందితుడి వద్ద నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీ సులు ప్రయత్నిస్తున్నారు .